BJP, Komatireddy రాజగోపాల్ రెడ్డికి షాక్ *Telangana | Telugu OneIndia

2022-09-07 11,532

Congress activists gave a shock to Komatireddy Rajgopal Reddy in Tungapadu village of Nampally Mandal in Munugodu Constituency | మునుగోడు ఎమ్మెల్యే గా రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గంలోని ఓ గ్రామస్తులు షాకిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే గ్రామగ్రామాన పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నం చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఓ గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీశారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖంగు తిన్నారు. ఇంతకు ఏం జరిగిందంటే.

#Congress
#KomatireddyRajgopalReddy
#Nampally
#RevanthReddy
#Telangana
#BJP